హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

గుర్రపు బండి ప్రమాదం... వైరల్ వీడియో

జాతీయం11:22 AM December 09, 2019

మహారాష్ట్ర పుణెలో జరిగిన గుర్రపు ప్రమాద వీడియో వైరల్ అయ్యింది. ఓ గుర్రపు బండి యజమాని... ఓ పెళ్లి కోసం గుర్రపు బండికి లైట్లు డెకరేట్ చేశాడు. ఆ తర్వాత వాటిని వెలిగించాడు. అవి చాలా ఎక్కువ కాంతి రావడంతో... బెదిరిపోయిన గుర్రాలు బండితో సహా పరుగు మొదలుపెట్టాయి. వాటిని పట్టుకోవడానికీ, ఆపడానికీ ప్రయత్నిస్తూ... ఓ బైక్ ఎక్కిన యజమాని... రోడ్డుపై వేగంగా వెళ్తున్న రెండు గుర్రాల్లో ఒక దాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ క్రంలో బైక్ నుంచీ జారిపడి... గుర్రపు బండి కింద పడ్డాడు. బండి రెండు చక్రాలు అతనిపై నుంచీ వెళ్లిపోయాయి. గాయపడిన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది.

webtech_news18