హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సినిమా స్టంట్ కాదు.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్

జాతీయం22:39 PM October 15, 2019

గుజరాత్‌లోని నర్మద జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపు తప్పిన ఓ కారు.. డివైడర్‌ని ఢీకొట్టి అమాంతం గాల్లో ఎగిరింది. అనంతరం పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. నర్మదలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు మహారాష్ట్రకు చెందినదిగా గుర్తించారు పోలీసులు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading