హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: హాంకాంగ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..

అంతర్జాతీయం22:27 PM December 31, 2019

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్నీ ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పుతున్నారు హాంకాంగ్ ప్రజలు. 2018 డిసెంబర్ 31st సందర్బంగా 2018కు అత్మీయ వందనం తెలుపుతూ కేక్లు కట్ చేస్తూ, బాణాసంచా కాల్చారు..

webtech_news18