హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: 21 అంతస్తుల భవనాన్ని 12 సెక్లన్లలో కూల్చేశారు...

అంతర్జాతీయం21:44 PM May 20, 2019

21 అంతస్థుల భారీ భవనాన్ని కేవలం 12 సెకన్లలో కూల్చేశారు. బాంబులతో పేల్చి క్షణాల్లోనే కుప్పకూల్చారు. పెన్సిల్వేనియా (యూఎస్)లోని బెథ్‌లెహమ్‌ ఉక్కు ప్రధాన కార్యాలయం మార్టిన్ టవర్స్‌ని యజమానులు కూల్చేశారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉండడంతో ఆ భవాన్ని కూల్చి.. కొత్తగా వైద్య కార్యాలయాలు, దుకాణాల సముదాయం నిర్మించనున్నారు. 21 అంతస్తుల భవనాన్ని క్షణాల్లోనే కుప్పకూల్చడాన్ని స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading