విరాట్ కోహ్లీ... ఈ పరుగులు సునామీ క్రికెట్లో లెజెండరీ బ్యాట్స్మెన్ సచిన్ టెండుల్కర్ సృష్టించిన రికార్డులే ధ్యేయంగా దూసుకుపోతున్నాడు. ఆటలోనే కాకుండా బ్రాండింగ్లోనూ సచిన్ స్థాయిని ఎప్పుడో దాటేశాడు విరాట్. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న క్రీడాకారుల్లో మనదేశం నుంచి స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ. ఇన్స్టాలో మనోడు పెట్టే ఒక్క పోస్ట్ ద్వారా ఎంత ఆదాయం సంపాదిస్తున్నాడో తెలుసా...