హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: జిమ్నాస్ట్ అక్షత 36 సెకన్స్ ప్లాంక్ ఛాలెంజ్ వీడియో

క్రీడలు15:21 PM September 15, 2018

సోషల్ మీడియాలో నయా ఛాలెంజ్ హల్‌చల్ చేస్తోంది. బజాజ్ అలియాజ్ సంస్థ ప్రవేశపెట్టిన 36 సెకన్స్ ప్లాంక్ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. గుండె జబ్బులతో బాధపడేవారికి సహాయం చేసేందుకు ఛాలెంజ్ స్వీకరించండి అంటూ బజాజ్ తీసుకొచ్చిన ఈ ఛాలెంజ్‌ను భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అక్షత స్వీకరించింది. తన ఇంట్లో ఫీట్ చేసి వీడియోను ట్విట్టర్లో అప్‌లోడ్ చేసింది.

Chinthakindhi.Ramu