హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

TikTok : పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్.. ఉద్యోగం హుష్‌కాకి..

జాతీయం13:47 PM July 25, 2019

TikTok: టిక్‌టాక్ వల్ల ఎంతో మంది బాగు పడ్డారు.. అంతకంటే ఎక్కువ మంది మూలన పడ్డారు.. దానివల్ల ప్రాణాలను కూడా పోగొట్టుకున్నవారున్నారు. తాజాగా, ఓ లేడీ కానిస్టేబుల్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. గుజరాత్‌లోని లాంఘ్ణజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అర్పిత.. లాకప్ ఎదుటే ఓ పాటకు టిక్‌టాక్ చేసింది. ఈ వీడియో వైరల్ అయ్యి.. పోలీసు ఉన్నతాధికారుల వద్దకు చేరింది. విధి నిర్వహణకు పక్కనబెట్టి.. టిక్‌టాక్‌లో మునిగిపోయిందని సస్పెండ్ చేసేశారు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading