హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఏషియాడ్ పతక విజేత హిమాదాస్‌కి ఘన స్వాగతం

క్రీడలు03:16 PM IST Sep 07, 2018

ఏషియాడ్ 2018లో భారత్‌కి మూడు పతకాలు సాధించిపెట్టిన స్టార్ అథ్లెట్ హిమాదాస్ స్వదేశం చేరుకుంది. దేశం గర్వించేలా ప్రదర్శన ఇచ్చిన హిమాదాస్‌కు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఆమె కోసం రన్నింగ్ ట్రాక్ స్టైల్‌లో రెడ్ కార్పెట్ సిద్ధం చేశారు అభిమానులు. డప్పు వాయిద్యాల మధ్య అభిమానుల కేరింతల మధ్య స్వదేశం చేరుకుంది హిమాదాస్. 400 మీటర్ల స్ప్రింట్‌లో రజతం సాధించిన హిమాదాస్, పురుషుల రిలే ఈవెంట్‌లో రజతం, మహిళల రిలే ఈవెంట్లో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu