హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఖాజ్లా స్వీట్... టేస్ట్ అదుర్స్... నోట్లో పెట్టుకుంటే...

జాతీయం15:10 PM February 06, 2019

హర్యానాలో ఖిడీ పండుగ ప్రత్యేకమైనది. ఈ వేడుక వస్తే చాలు... ఖాజ్లా అనే స్వీట్‌కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఏ స్వీట్ షాపు దగ్గర చూసినా... ఈ స్వీట్లే కనిపిస్తాయి. ప్రత్యేకించి పండుగ కోసమే వీటిని తయారుచేస్తారు. చుట్టాలు, స్నేహితులూ... గిఫ్టులతోపాటూ... ఈ స్వీట్లను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. చిత్రమేంటంటే... ఇవి ఒక్కో షాపులో ఒక్కో టేస్ట్ ఉంటాయి. కారణం వాళ్లు వాడే నెయ్యి, నట్స్, ఇతరత్రా మిక్సింగ్ పదార్థాల వల్లే.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading