HOME » VIDEOS » Trending

విమాన ఆలస్యంపై స్పందించని సిబ్బంది.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రచ్చ రచ్చ

ట్రెండింగ్17:43 PM May 03, 2019

హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గో-ఎయిర్ సిబ్బంది, ప్రయాణికుల మధ్వా వాగ్వాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్లాల్సిన హైదరాబాద్-కన్నూర్ విమానం ఆలస్యం అయ్యింది. నాలుగు గంటలుగా 120 మంది పడిగాపులు కాస్తూనే ఉన్నారు. దీనిపై అధికారులను ఆరా తీయగా సరైన స్పందన లేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికులు సిబ్బందిపై భగ్గుమన్నారు.

webtech_news18

Top Stories