Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

    Video: డ్రైవింగ్ చేసి దెబ్బలు తిన్న అమ్మాయి...

    ట్రెండింగ్14:36 PM March 13, 2020

    బైక్ నడపడం రాని ఓ అమ్మాయికి టూ వీలర్ ఇవ్వడంతో ఆమెకు ప్రమాదం జరిగింది. బైక్‌ను కంట్రోల్ చేయడం తెలియక ఆమె ప్రమాదానికి గురైంది. సీసీటీవీలో నమోదైన ఈ దృశ్యాలు ప్రమాదం జరిగిన తీరును తెలియజేస్తున్నాయి. యువతి బైక్ మీద నుంచి పడిపోవడంతో వెంటనే స్థానికులు వచ్చి ఆమెను పైకి లేపారు. 

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading