అడవికి రాజు.. సింహం.! ఆ క్రూరమృగాన్ని చూస్తే ఇతర జంతువులు భయంతో వణికిపోతాయ్. కానీ ఓ నక్క మాత్రం సింహాన్ని ఒక రేంజ్లో ఆటాడుకుంది. చెట్టు నీడలో సేదతీరుతున్న సింహాన్ని ఆటపట్టించింది. తోకను కరిచి అక్కడి నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది