హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video : పామును నూడుల్స్‌లా మింగేసిన కప్ప....

ట్రెండింగ్22:14 PM October 09, 2019

పాము కప్పని తినడం చూసే ఉంటారు. కప్ప పాముని తినడం చూశారా. చూడకపోతే ఇక్కడ చూడండి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో కోల్తారే గ్రామానికి చెందిన మహాదేవ్ అనే వ్యక్తి ఇలా పాముని కప్ప తింటున్న వీడియోను రికార్డ్ చేశాడు. సుమారు 15 - 20 నిమిషాల పాటు పోరాడిన కప్ప చివరకు పాముపై గెలిచింది.

webtech_news18