హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మధురై లో ఘనంగా... ఫ్లోట్ ఫెస్టివల్

జాతీయం17:19 PM February 08, 2020

మధురై లో జరుపుకునే ప్రధాన పండుగలలో "ఫ్లోట్ ఫెస్టివల్" ఒకటి. ఇది తమిళ మాసం థాయ్ పౌర్ణమి రాత్రి జరుగుతుంది, ఇది జనవరి మరియు ఫిబ్రవరి నెల మధ్య లో వస్తుంది. ఈ పండుగ 17వ శతాబ్ధి నుండి ఆచరణలో వుంది, దీనిని తిరుమలై నాయక్ రాజు మొదటిసారిగా జరుపుకున్నారు.

webtech_news18