హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : జాలరి వలలో చిక్కిన 15 అడుగుల షార్క్...

జాతీయం09:20 AM January 25, 2020

షార్క్ చేపలకు వేటాడటం చాలా ఇష్టం. మనిషి గనుక సముద్రంలో కనిపిస్తే... వెంటనే వచ్చి కొరికేస్తాయి. అలాంటి ఎటాకింగ్ షార్క్ చేప... ఓ జాలరి వల్లో చిక్కింది. పుదుచ్చేరిలో రోజూ లాగే సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి... వల వేశాడు. ఏదో బరువైనది తగిలింది. చేపలు అనుకొని వలను వెనక్కి లాగగా... ఈ షార్క్ చేప చిక్కింది. ఇది 15 అడుగుల పొడవు ఉంది.

webtech_news18