హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : కోడి పందేలకు సై అన్న మహిళలు... కోళ్లను బరిలో దింపి...

ఆంధ్రప్రదేశ్10:43 AM January 15, 2020

కోడి పందేలు కాయడం, నిర్వహించడం ఇదంతా మగాళ్ల పని అనుకుంటున్నారా... అది మొన్నటిదాకా. ఇప్పుడు సీన్ మారింది. మేమేం తక్కువా అంటూ మహిళలు కూడా కోడి పందేలకు రెడీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా మండ్లపర్రులో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఎంపీ రఘురామ కృష్ణం రాజు సమక్షంలో... మహిళలంతా ఒక్కటై... తలా ఓ కోడినీ తీసుకొచ్చారు. చక్కగా సవర్ తీసి... బరిలో దింపారు. ఇక అవి దుమ్మురేపుతూ... పోటీ పడుతుంటే... అదీ లెక్క అంటూ ఎంకరేజ్ చేశారు.

webtech_news18