హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: నగరంలో రోబో రెస్టారెంట్... ఆర్డర్ చేస్తే భోజనం తెచ్చే చిట్టీ ...

ట్రెండింగ్06:04 PM IST Feb 09, 2019

మొన్న చెన్నైకి వచ్చిన రోబో రెస్టారెంట్... ఇప్పుడు నగరంలో కూడా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అల్కాజర్ మాల్‌లో ‘రోబో రెస్టారెంట్’ ప్రారంభమైంది. ఈ రోబోటిక్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే... రోబోలే వచ్చి ఫుడ్ వడ్డిస్తాయి. ఇవి ఆడ రోబోలు అని తెలిసేందుకు వీలుగా వీటి మెడలకు చీరలను కూడా చుట్టారు రెస్టారెంట్ నిర్వాహకులు. నిజానికి చీర కడదామనే భావించినా... రోబోలు నడిచేందుకు అడ్డుగా పడుతుండడంతో వాటిపైన శాలువాల్లా వేశారు. హైటెక్ సిటీలో రోబో రెస్టారెంట్ ఏర్పాటుచేశారు ముగ్గురు యువకులు. ప్రసిద్ సేతియా, మణికంఠ గౌడ్, మణికంఠ యాదవ్ అనే ముగ్గురు స్నేహితులు కలిసి నగరంలో ఈ తొలి రోబో రెస్టారెంట్ ఏర్పాటుచేశారు.

Chinthakindhi.Ramu