హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

యోగా డే.. పూరీ తీరాన సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం..

జాతీయం21:21 PM June 20, 2019

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరాన ‘యోగా డే-సూర్య నమస్కార్’ అంటూ ఒక అద్భుతమైన సైకత శిల్పాన్ని చెక్కారు. ఓ చెట్టు కింద ప్రధాని మోదీ యోగా చేస్తున్నట్లు, చుట్టూ యోగా భంగిమలను కూడా అందులో పొందుపరిచారు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading