హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: గుర్రంపై కింద పడిలేచి రేసు గెలిచిన తొమ్మిదేళ్ల బాలుడు

ట్రెండింగ్10:00 AM March 20, 2019

సాధారణంగా గుర్రాలపై రేసులు... గుర్రపు పందాలు మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఓ తొమ్మిదేళ్ల చిన్నోడు మాత్రం భయం లేకుండా గుర్రపు స్వారీ చేశాడు. గుర్రపు పందెంలో పాల్గొన్నాడు. అయితే కొంచెం దూరం అయ్యాక వేగంగా పరిగెడుతున్న గుర్రం చిన్నోడిని కింద పడేసింది . అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బైక్‌పై కొందరు లిఫ్ట్ ఇవ్వడంతో మరోసారి గుర్రం ఎక్కి రేసులో గెలిచి నిలిచాడు. కర్ణాటక రాష్ట్రం చిక్కోడి తాలూకాలోని కెరూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18