హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: హెల్మెట్‌ లేదని పోలీసులు సైకిల్ ఆపారా...వైరల్ వీడియో

జాతీయం14:14 PM September 17, 2019

హెల్మెట్ లేదని సైకిల్‌ను పోలీసులు సీజ్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తమిళనాడు పోలీసులు మాత్రం ఈ కథనాలను తోసిపుచ్చారు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు సైకిల్ నడుపుతున్న బాలుడిని ఆపిన పోలీసులు...కౌన్సిలింగ్ నిర్వహించి గంట తర్వాత విడిచిపెట్టినట్లు తెలిపారు. హెల్మెట్ లేనందున చలాన్ చెల్లించాలని కోరలేదని స్పష్టంచేశారు. 

webtech_news18

corona virus btn
corona virus btn
Loading