హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఇషా అంబాని పెళ్లి వేడుకకు హాజరైన ప్రణబ్ ముఖర్జీ

ట్రెండింగ్22:02 PM December 12, 2018

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇషా పెళ్లి వేడుకకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఆయన్ను వివాహ వేదిక దగ్గరకు తీసుకెళ్లారు.

webtech_news18