హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : గుజరాత్‌లో తుఫాను బీభత్సం... సోమనాథ్ ఆలయంలో కూలిన ప్రవేశ ద్వారం

జాతీయం11:53 AM June 13, 2019

Cyclone Vayu : గుజరాత్‌లో వాయు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను మధ్యాహ్నం తర్వాత తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురుగాలులకు సోమనాథ్ ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్న రేకుల షెడ్డు కుప్పకూలింది. వాయు తుఫాను ప్రభావంతో అరేబియా మహా సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి.

Krishna Kumar N