ఇటీవల జరిగిన వర్చువల్ ఈవెంట్ లో Poco తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Poco M4 Pro 5Gని విడుదల చేసింది. Poco M4 Pro 5G Poco M3 Pro 5Gకి అడ్వాన్స్డ్ వర్షన్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్ కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.