హిమాచల్ ప్రదేశ్లోని ఊనాలో దారుణం జరిగింది. ఏడు, ఎనిమిది మంది యువకులు కలసి ఓ వ్యక్తిని చావబాదుతున్నారు. అతడు తనను వదిలేయాలని బతిమిలాడుతున్నా వినిపించుకోకుండా కర్రలతోచావగొట్టారు. అయితే, ఎందుకు వారు దాడి చేశారనే విషయం తెలియలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.