హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఈజిప్ట్ తవ్వకాల్లో బయటబడ్డ సింహం మమ్మీ...

అంతర్జాతీయం15:44 PM November 24, 2019

ఈజిప్ట్ లో తరచుగా కనుగొంటున్న ముమ్మీలు పురాతత్వ శాస్త్రవేత్తలకు సరికొత్త సవాల్ వేస్తున్నాయి. కైరోకు దక్షిణంగా సక్కారాలోని ఓ ప్రదేశంలో తవ్వకాలు జరపగా... జంతువుల మమ్మీలు బయటపడ్డాయి. శాస్త్రవేత్తలు తరచూ మమ్మీడ్ పిల్లులను కనుగొంటారు.. కాని ఓ సింహాన్ని వెలికితీయడం చాలా అరుదు. వాటిలో రెండు సింహ పిల్లలతో పాటు అనేక మొసళ్ళు, పక్షులు మరియు పిల్లులు ఉన్నాయి. ఈ జంతువుల మమ్మీలు అన్నీ 664-332 బి.సి కలం నాటివని ఈజిప్ట్ యొక్క పురాతన మంత్రిత్వ శాఖ తెలిపింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading