హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మందెక్కువై పాముతో పరాచకాలు... కాటేస్తే...

ట్రెండింగ్15:26 PM January 04, 2020

రాజస్థాన్‌లోని దూసై జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో పరాచకాలు ఆడాడు. దాంతో కొద్దిసేపు ఆడుకున్నాడు. అనంతరం మెడలో వేసుకున్నాడు. సుమారు ఓ అరగంట పాటు ఈ తతంగం జరిగింది. పాముతో గేమ్స్ ఆడుతున్న ఆ వ్యక్తిని చూసేందుకు గ్రామంలోని జనాలు భారీగా తరలివచ్చారు. అయితే, ఎవరూ అతడి వద్దకు వెళ్లలేకపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading