ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ రహదారిపై యువకులు మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు. మద్యం మత్తులో వారు బైక్ మీద చేసిన స్టంట్స్‌ను వెనుక నుంచి కారులో వెళ్తున్న వారు మొబైల్లో చిత్రీకరించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.