హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: రోడ్డుపైకి దూసుకొచ్చిన మొసలి.. వైరల్ వీడియో

అంతర్జాతీయం18:33 PM December 18, 2019

మొసళ్లు నదులు, సరస్సుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే బిజీగా రోడ్డుపై ఓ మొసలి కనిపించింది వాహనదారులకు షాకిచ్చింది. జనావాసాల్లోకి వచ్చిన మొసలి.. ఎంచక్కా రోడ్డు దాటుతూ వెళ్లిపోయింది. కెనడాలోని మాంట్రీల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading