హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కుక్క వికెట్ కీపింగ్... చూస్తే ఆ కిక్కే వేరు...

ట్రెండింగ్16:42 PM February 09, 2020

ఓ కుక్క క్రికెట్ ఆడుతోంది. గల్లీలో క్రికెట్ ఆడుకుంటున్న వారితో కలసి ఆ కుక్క కూడా జట్టులో చేరింది. ఒకరు బౌలింగ్ చేస్తున్నారు. మరో బాలిక బ్యాటింగ్ చేస్తోంది. ఆ కుక్క వికెట్ కీపింగ్ చేస్తోంది. మధ్య మధ్యలో ఫీల్డింగ్ కూడా చేస్తోంది. కుక్క క్రికెట్ వీడియో వైరల్‌గా మారింది. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading