హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సిద్ధి వినాయకునికి 35కిలోల స్వర్ణ కానుక...విలువ ఎంతో తెలుసా?

జాతీయం11:25 AM January 21, 2020

ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి ఓ భక్తుడు భారీగా బంగారాన్ని కానుకగా అందించాడు. ఢిల్లీకి చెందిన ఒక భక్తుడు గణేశునికి బంగారు ప్లేటింగ్‌ను కానుకగా అందించాడు. దీనిని తయారు చేసేందుకు 35 కిలోల బంగారాన్ని వినియోగించారు. దీని విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుంది. ఈ సిద్ధి వినాయక ఆలయం దేశంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతీయేటా ఈ ఆలయానికి కోట్ల రూపాయలు కానుకల రూపంలోవస్తుంటాయి.

webtech_news18