మీకు నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో బ్రహ్మానందం రోలర్ కోస్టర్ సీన్ గుర్తుందా? ఆపండ్రో... అంటూ అరుస్తాడు కదా. సేమ్ టు సేమ్ ఇది. అయితే, ఇది పారా గ్లైడర్ది. గాల్లోకి ఎగిరిన తర్వాత ఓ యువకుడు.. ‘నన్ను దింపెయ్యరా బాబూ.. కావాలంటే రూ.200 తీసుకో. రూ.500 అయినా తీసుకుని నన్ను దింపెయ్యరా బాబూ’ అంటూ బతిమాలుతున్న వీడియో వైరల్గా మారింది.