హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video : గోల్ కొట్టేశా... ఎగిరి గంతేసిన జింక

జాతీయం13:25 PM January 04, 2020

విజయం ఎప్పుడూ కిక్ ఇస్తుంది. ఆ సంతోషాన్ని జంతువులు కూడా ఎంజాయ్ చేస్తాయని ఈ వీడియో నిరూపించింది. ఓ జింక ఫుట్ బాల్ స్టేడియంలోకి వచ్చింది. అక్కడి ఫుట్‌బాల్‌ను గోల్ వైపు నడిపించాలని చూసింది. ఐతే... ఆ బంతికి రిమోట్ కంట్రోల్ ఉండటంతో... దాన్ని గోల్ వైపు నడిపించారు కంట్రోలర్. ఐతే... ఆ జింక... ఆ బంతిని తానే గోల్ చేసినట్లు ఫీలైంది. మనుషులు ఎలాగైతే... గోల్ చేసినప్పుడు ఎగిరి గంతేస్తారో... అలాగే గంతేసింది. తర్వాత అడవిలోకి వెళ్లిపోయింది. IFS ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

webtech_news18