రెండు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా నిలిచిన డేవిడ్ వైస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 11.7 మీటర్లు (33 అడుగుల 4 అంగుళాల) ఎత్తుకు ఎగిరి సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. ఆస్ట్రియాలోని స్లోడెన్లో జరిగిన ఈ రికార్డుకు ఆడీ నైన్ వేదికైంది.