జమ్మూకాశ్మీర్లో టూరిజం మీద ఆధారపడే వారికి గడ్డుకాలం నడుస్తోంది. శ్రీనగర్లో కురుస్తున్న మంచుకు దాల్ లేక్ గడ్డకట్టుకుపోతోంది. దీంతో అందులో విహారం చేయడానికి ఆసక్తి చూపే టూరిస్టులు కూడా అటు వైపు వెళ్లడం మానేశారు. టూరిస్టుల తాకిడి తగ్గడంతో దానిపై ఆధారపడిన వారికి పనిలేకుండా పోయింది.