హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video : వండర్ కిడ్ : ఈ బాలుడి ఒళ్లంతా కరెంటే

ట్రెండింగ్20:57 PM July 26, 2019

ఆదిలాబాద్ జిల్లాలోని సిరసన్న రామ్ నగర్ ప్రాంతానికి చెందిన చాంద్ బాషా ఇటీవల బల్బు కొని తీసుకొచ్చాడు. అయితే అత‌ని కొడుకు బల్బును చేతితో పట్టుకోగానే వెలిగింది. దీంతో అంద‌రు షాక్ తిన్నారు. అంతేకాదు అత‌ని శ‌రీరం మీద ఎక్క‌డ పెట్టినా కూడా బ‌ల్బు వెలుగుతుంది. ఈ బాలుడు ఒక్క‌డే కాదు అత‌డి చెల్లి ప‌ట్టుకున్నా కూడా బల్బు వెలుగుతుంది. ఈ వింత‌ను చూడటానికి చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న ప్ర‌జ‌లంద‌రు రావడంతో ఇది కాస్త వైర‌ల్ అయ్యింది.

webtech_news18