హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఆఫీస్‌లో సోదాలు చేస్తున్నారని నోట్ల కట్టల్ని చల్లేశారు..

జాతీయం10:54 AM November 21, 2019

పశ్చిమ బెంగాల్‌ రాజధానిలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి బెంటిన్క్ స్ట్రీట్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో డీఆర్‌ఐ అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లగా.. వారికి దొరక్కుండా ఉండేందుకు కంపెనీ నిర్వాహకులు భవన కిటికీలోంచి నోట్ల కట్టల్ని కిందకు చల్లేశారు. దీనికి సంబంధించిన ఘటనను కొందరు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading