HOME » VIDEOS » Trending

Video : తిరుమల మాఢవీధుల్లో పంది సంచారం... దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్09:19 AM April 06, 2020

తిరుమల శ్రీవారి మాఢ వీధుల్లో ఓ పంది ప్రశాంతంగా, స్వేచ్ఛగా... అలా అలా తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనరల్‌గా తిరుమలలో ఎక్కడా పందులు తిరగవు. కానీ ఇప్పుడు తిరుమలలో భక్తులు లేరు కదా... లాక్‌డౌన్ అమల్లో ఉంది కదా... అందుకే ఓ పంది... అలా వెళ్లింది. మాఢవీధుల్లో ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లింది. ఇందులో ఎలాంటి చెడు సంకేతమూ లేదనీ... దీన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని వాస్తవికులు చెబుతున్నారు.

webtech_news18

Top Stories