ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం అవుతుంది. నిత్యం జిల్లా వ్యాప్తంగా సరాసరి మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా.. నెలలో కనీసం ఐదుగురు మృత్యువాత పడుతున్నారు.