Trending Video: ప్రభుత్వ శాఖల్లో అవినీతి పోవాలంటే ఇలా చేస్తే బాగుంటుందని, తాను చెప్పినట్లు అవలంభిస్తే సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని, ఎప్పటికీ తెలంగాణ దేవుడు అవుతారని ఓ సామాన్యుడు చెబుతున్నాడు. దయచేసి ఈ ఒక్క పని చేయండి అంటూ మొర పెట్టుకుంటున్నాడు.