ఇద్దరు అమ్మాయిలు క్లాస్ రూమ్లో కొట్టుకున్నారు. బెంచీలపై ఎక్కి.. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. సిగపట్లు పట్టి చెంపలు వాయించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో ఈ ఘటన జరిగింది. ఐతే వారు ఎందుకు కొట్టుకున్నారని తెలియాల్సి ఉంది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.