ఓ పాము పిల్లను కోడి పొడిచి పొడిచి చంపింది. కోడి నుంచి తప్పించుకోవడానికి పాము చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ వీడియో వైరల్గా మారింది.