హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కోడిపుంజుతో వస పిట్ట ఫైట్.. వీడియో వైరల్

ట్రెండింగ్22:45 PM January 14, 2020

సంక్రాంతి వేళ ఏపీలో కోడి పందేలు కామన్..! సాధారణ రోజుల్లో కూడా అప్పుడప్పుడూ కోళ్లు కొట్టుకుంటాయి. ఐతే కోడిపుంజుతో ఓ వస పిట్ట ఫైట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. సైజులో చిన్నగా ఉండే వస పిట్ట.. తనకన్నా పెద్దదైన కోడిపుంజుతో ఏ మాత్రం భయం లేకుండా పోరాటం చేసింది. ఎగిరెగిరి కోడిపుంజుపై దాడి చేసింది. దాని తెగువను చూసి చివరకు కోడిపుంజే పారిపోయింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading