హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: వెంటాడి మరీ కుమ్మేసింది...యజమానిపైనే పందెం కోడి దాడి

ట్రెండింగ్14:34 PM August 06, 2019

పందెం కోళ్లకు కత్తికట్టి బరిలో దింపితే అస్సలు ఆగవు. ప్రత్యర్థి కోడిపై దాడిచేసి గుండెల్లో కత్తి దింపాకే శాంతిస్తాయి. అదీ పందెం కోళ్ల పొగరంటే..! కానీ ఇక్కడ జరిగిన కోళ్ల పందెంలో ఫన్నీ సీన్ జరిగింది. ప్రత్యర్థి కోడిపై దాడి చేయాల్సిన కోడిపుంజు.. సొంత యజమానిపైకి ఎదురు తిరిగింది. తన పోషించిన వ్యక్తిపైనే దాడి చేసింది. దాని కాళ్లకు కత్తి ఉండడంతో ఆ యజమాని భయపడి పోయి పరుగులు పెట్టాడు. ఐనా ఆ కోడిపుంజు వదల్లేదు. వెంటపడి మరీ దాడిచేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ..వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading