Peddapalli: అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రూ. కోట్లు ఖర్చు చేసి పార్కులు ఏర్పాటు చేసినా, నిర్వహణ లేక పార్కులు ఆదరణకు నోచుకోవడంలేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో ఉన్న ఒక పచ్చని పార్కు అద్వాన్న స్థితికి చేరుకుంది.