హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: క్లీన్ గంగా ప్రాజెక్ట్ కోసం ప్రధాని మోదీకొచ్చిన బహుమతుల వేలం...

జాతీయం14:13 PM January 27, 2019

కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంగా నదీ ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ‘క్లీన్ గంగా’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులను వేలం వెయ్యనున్నారు. వివిధ దేశాల పర్యటనల్లో భాగంగా మోదీకి వచ్చిన దాదాపు 1900 బహుమతులను జనవరి 27,28 తేదీల్లో ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌‌లో ఈ వేలం పాట జరగనుంది. ఆర్ట్ గ్యాలరీ ముగిసిన తర్వాత మిగిలిన వస్తువులను ఈ-వేలం ద్వారా జనవరి 29,30 తేదీల్లో విక్రయించనున్నారు.

Chinthakindhi.Ramu