హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : అంబరీష్ పార్థీవ దేహానికి ప్రముఖుల నివాళులు

ట్రెండింగ్13:26 PM November 25, 2018

కన్నడ నటుడు, రాజకీయ నేత అంబరీష్‌ను కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులూ తరలివస్తున్నారు. కంఠీరవ స్టేడియంలో ఉన్న పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంబరీష్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

webtech_news18