హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: దుమ్మురేపుతున్న చైనా చిన్నారి.. టేబుల్ టెన్నిస్ సంచలనం

అంతర్జాతీయం16:14 PM October 22, 2019

నిండా ఏడేళ్లు కూడా లేని ఈ చిన్నారి టేబుల్ టెన్నిస్‌లో దుమ్మురేపుతోంది. ప్రొఫెషనల్ టీటీ ప్లేయర్‌లా అద్బుతంగా ఆడుతూ పెద్దోళ్లకే సవాల్ విసురుతోంది. ఆమె టేబుల్ టెన్నిస్ స్కిల్స్ చూసి.. అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ చిచ్చర పిడుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading