HOME » VIDEOS » Trending

Video: గ్రహణ సమయంలో...పిల్లల్ని ఏంచేసారో తెలుసా...?

ఇండియా న్యూస్16:15 PM December 26, 2019

అంగవైకల్యం పోతుందన్న భూత వైద్యుడి మాటలు నమ్మిన తల్లిదండ్రులు.. చెప్పిందే చేశారు. మెడ వరకు గొయ్యి తీసి.. పిల్లలను పాతిపెట్టారు. ఇలా ఒకరు ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో చోటుచేసుకుంది. చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నా.. వాళ్లు చలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. విచారణ చేపట్టారు.

webtech_news18

Top Stories