హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి

జాతీయం18:26 PM October 28, 2019

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఉన్న ఓ ఆలయాన్ని ముఖ్యమంత్రి భూపేష్ భగల్ సందర్శించారు. అయితే, అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం.. అమ్మవారి ఎదుట పూజారీ చేత్తో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading