ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ పాడిన సూపర్‌హిట్ సాంగ్ ‘బోలో తారారా’ను చండీగఢ్‌కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ రోడ్డుపై పాడారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇన్స్పెక్టర్ చేసిన ఈ ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.